యువతకు 20 లక్షల
ఉద్యోగాలు/ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి, స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. ఇప్పటికీ ఈ పథకాలు అమలు చేస్తే ఎంత ఖర్చవుతుందో నివేదికను అధికారుల నుంచి చంద్రబాబు సేకరించారు.