భారతదేశంలోని ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నులుగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక ప్రకారం.. సీఎం చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.15 కోట్ల ఆస్తులతో చివరి స్థానంలో ఉన్నారు. ఇక మొత్తం 31 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు అని నివేదిక వెల్లడించింది.