జనాభా పెంపుదలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
జనాభా పెంపుదలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP: జనాభా పెంపుదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఐఐటీ మద్రాసులో చంద్రబాబు మాట్లాడారు. ‘మనం ప్రస్తుతం పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పైనే ఆలోచించాల్సి ఉంది. లేదంటే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడ నుంచి ఇక్కడకు మైగ్రేషన్ పెరుగుతుంది. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఆలోచనను విరమించుకోవాలి.’ అని విద్యార్థులకు చంద్రబాబు సూచించారు.

సంబంధిత పోస్ట్