రాష్ట్రానికి తీవ్ర హెచ్చరిక.. ఈ మండలాలకు రెడ్ అలర్ట్ జారీ

55చూసినవారు
రాష్ట్రానికి తీవ్ర హెచ్చరిక.. ఈ మండలాలకు రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లోని 89 మండలాల్లో రాబోయే రెండు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికు రావొద్దని ప్రజలకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్