కెమెరామెన్ లేకుండానే.. ఏఐ సాంకేతికతతో చంద్రబాబు ప్రెస్‌మీట్

77చూసినవారు
కెమెరామెన్ లేకుండానే.. ఏఐ సాంకేతికతతో చంద్రబాబు ప్రెస్‌మీట్
AP: కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకొని సీఎం చంద్రబాబు శనివారం వినూత్నంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్ లేకుండా.. పూర్తిగా ఏఐతో పని చేసే వ్యవస్థను వినియోగించారు. పూర్తిగా ఏఐతో పని చేసే వ్యవస్థను ఉపయోగించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో 4 కెమెరాలతో మల్టీవీడియో కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని ద్వారా లైవ్ కవరేజీ అందించారు.

సంబంధిత పోస్ట్