సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా

98349చూసినవారు
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కేసును వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్