వైద్యారోగ్య శాఖ పనితీరుపై చంద్రబాబు సమీక్ష

77చూసినవారు
వైద్యారోగ్య శాఖ పనితీరుపై చంద్రబాబు సమీక్ష
వైద్యారోగ్య శాఖ పనితీరుపపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్