'మక్కెలు ఇరగదీస్తా' అంటూ చంద్రబాబు వార్నింగ్

85చూసినవారు
ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'బయటకు వచ్చి రథాలు తగలబెడతా, ప్రకాశం బ్యారేజీని కూలగొడతా అంటే చొక్కా పట్టుకుని బొక్కలో వేయిస్తా. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే మక్కెలు ఇరగదీస్తా. రాష్ట్రంలో ఎవరైనా నేరాలు చేయాలని చూస్తే వారికి అదే చివరి రోజు. క్రిమినల్ చరిత్రతో వస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను' అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్