సీఎం చంద్రబాబుపై కొడాలి నాని కామెంట్స్

64చూసినవారు
సీఎం చంద్రబాబుపై కొడాలి నాని కామెంట్స్
తిరుమల లడ్డూ వివాదం వేళ సీఎం చంద్రబాబుపై వైసీపీ కీలక నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తిరుమలలో ఎప్పుడు క్వాలిటీ లేని వాటిని వాడలేదు. తిరుమల లడ్డూని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు జగన్‌పై నిందలు వేస్తున్నారు. కలియుగ వెంకన్ననే రాజకీయాల్లోకి లాగిన దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు. దేవుడైనా రాజకీయమే.. మామైనా రాజకీయమేనా?' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్