పాకిస్థాన్ లో హంగ్ ఫలితం

570చూసినవారు
పాకిస్థాన్ లో హంగ్ ఫలితం
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 266 స్థానాలకు గానూ 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 133 స్థానాల్లో ఎవరు గెలిస్తే వారే అధికారంలోకి వస్తారు. కానీ హంగ్ ఫలితం వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 99, భుట్టో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 53, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ 71 స్థానాల్లో గెలుపొందింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను ఎవరూ చేరకపోవడంతో హంగ్ ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్