పీఎఫ్ వడ్డీ రేటు పెంపు

75చూసినవారు
పీఎఫ్ వడ్డీ రేటు పెంపు
2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతం పెంచనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం ఉండగా.. అంతకు ముందు 8.10 శాతంగా ఉండేది. అయితే ఈ సారి 8.25 శాతం వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్