రేపు పోలవరంకు చంద్రబాబు

79చూసినవారు
రేపు పోలవరంకు చంద్రబాబు
సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు అక్కడకు చేరుకుని 1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్