ఓనం పండుగ సందర్భంగా ‘కూలీ’ సెట్స్‌లో స్టెప్పులేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ (వీడియో)

77చూసినవారు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’. ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఓనం పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం సెట్స్‌లో సెలబ్రేషన్స్‌ చేసింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ తనదైన శైలిలో స్టెప్స్‌ వేసి అలరించారు. చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ వీడియోను షేర్‌ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్