మరి కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే చంద్రబాబు కాన్వాయ్ వాహనాలను అధికారులు మార్చారు. పాత సఫారీ వెహికల్స్ కండీషన్‌లో లేని కారణంగా పాత ఫర్చ్యూనర్లను కాన్వాయ్ వాహనాలుగా మార్పు చేశారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా తాజాగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.