మారిన ఏపీ సీఎంఓ ప్రొఫైల్ ఫోటో

52చూసినవారు
మారిన ఏపీ సీఎంఓ ప్రొఫైల్ ఫోటో
ఎక్స్ (ట్విట్టర్)లో ఏపీ సీఎంఓ ప్రొఫైల్ పిక్ మారింది. మొన్నటివరకు ఉన్న వైఎస్ జగన్ ఫోటోను ఇవాళ అధికారులు తొలగించారు. కాబోయే సీఎం చంద్రబాబు చిత్రాన్ని ప్రొఫైల్ ఫోటోను మార్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుండటంతో ఏపీ సీఎంఓ ట్విట్టర్‌లో ఈ మార్పును చేసింది. మార్పుల అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారంపైనే తొలి పోస్టు పెట్టింది.

సంబంధిత పోస్ట్