చెరువులో పడి చిన్నారులు మృతి

85చూసినవారు
చెరువులో పడి చిన్నారులు మృతి
AP: ప్రకాశం జిల్లా కురిచేడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నదమ్ములు అభిషేక్(10), పాల్(8) మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్