టీడీపీ మాస్టర్ ప్లాన్.. వైసీపీకి ఇక చుక్కలే

67చూసినవారు
టీడీపీ మాస్టర్ ప్లాన్.. వైసీపీకి ఇక చుక్కలే
రాష్ట్రంలో కోటికి పైగా సభ్యత్వాలు కలిగి టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూనే పార్టీ కోసం కష్టపడిన వారికి పదువులు కేటాయిస్తున్నారు. టీడీపీ ఈ మాస్టర్ ప్లాన్‌తో వైసీపీకి భవిష్యత్తులోనూ ఇక అధికారంలోకి రావడం కష్టమేనని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్