ఆయనకే నా ఓటు అంటున్న యువ ఓటరు

16419చూసినవారు
చీరాల నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసిన యువత హర్షాతిరేకం వ్యక్తం చేసింది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ ఓటు వేసి వచ్చిన ఫస్ట్ టైం ఓటర్లు ఆ ఆనందాన్ని లోకల్ ఆప్ తో పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్