అక్రమంగా నాటుసార విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు

69చూసినవారు
చిత్తూరులో అక్రమంగా నాటుసార విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి 257 నాటు సారాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు 3వ గేటు దగ్గర నగరానికి చెందిన విజయరాజు (58)అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్నాడని, అతన్ని పట్టుకొని అతని వద్దనున్న సుమారు 41 లీటర్లు, 257 నాటసర ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్