జీవో నెంబర్ 117 రద్దు చేయాలి: యుటిఎఫ్

58చూసినవారు
జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, పాఠశాలల విలీనాన్ని నిలుపుదల చేయాలని యుటిఎఫ్ నాయకులు ఆదివారం కరపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శి జివి రమణ మాట్లాడుతూ. ఉపాధ్యా యుల ఖాళీ భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. వివాదాస్పద ఉత్తర్వులు నిలుపుదల చేయాలన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలన్నారు. సోమశేఖర్ నాయుడు మణికంఠం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్