టిడిపి తీర్థం పుచ్చుకున్న కార్పొరేటర్

50చూసినవారు
టిడిపి తీర్థం పుచ్చుకున్న కార్పొరేటర్
చిత్తూరు నగరంలోని 13వ వార్డుకు చెందిన కార్పొరేటర్ ఎంసీ బాబు తన అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్