మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు: ట్రాఫిక్ సీఐ

1902చూసినవారు
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 25 వేలు జరిమానా విధిస్తామన్నారు. పిల్లలకు 25 ఏళ్లు వచ్చేవరకు లైసెన్స్ ఇవ్వమన్నారు. ఏడాది వరకు బైక్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్