గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ పొన్న, టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.