మాజీ డిప్యూటీ సీఎం నివాళులు

58చూసినవారు
మాజీ డిప్యూటీ సీఎం నివాళులు
ఎస్ఆర్ పురం మండలంలోని 49 కొత్తపల్లి మిట్ట లోని వైఎస్ఆర్సిపి పార్టీ కొత్తపల్లి సర్పంచ్ డివి డిల్లెయ్య భార్య వేదమణి (61) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, పలువురు నాయకులతో కలసి శుక్రవారం ఆమె భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్