భారతీయ మద్దూర్ సంఘ ఆవిర్భావ దినోత్సవం

74చూసినవారు
భారతీయ మద్దూర్ సంఘ ఆవిర్భావ దినోత్సవం
భారతీయ మద్దూర్ సంఘ ఆవిర్భావ దినోత్సవం తిరుపతి నందు సరస్వతి శిశు మందిర్ లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ డి రాధాకృష్ణ, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్సులు యుగంధర్ బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బిల్లే శీనప్ప పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్