అంగన్ వాడి సెంటర్ లో పౌష్టికాహార మహోత్సవాలు

50చూసినవారు
అంగన్ వాడి సెంటర్ లో పౌష్టికాహార మహోత్సవాలు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డ్ అంగన్వాడి సెంటర్ నందు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ బుధవారం పౌష్టికార మహోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గర్భవతులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్