పారిశుద్ధ్యనికి పెద్దపీట : జిమ్ దాము

84చూసినవారు
పారిశుద్ధ్యనికి పెద్దపీట : జిమ్ దాము
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్య దృష్ట్యా పారిశుద్ధ్యనికి పెద్దపీట వేస్తున్నట్టు కుప్పం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 16, 18, 19, 20 వార్డులో బుధవారం పారిశుధ్య పనులను నిర్వహించారు. ఆయన
మాట్లాడుతూ ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రతను పాటించడమే తొలి మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్