టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు

80చూసినవారు
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు
కుప్పం మండలం కంగుంది గ్రామంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మునిరత్నం ఆధ్వర్యంలో 7 క్లస్టర్లలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులను శనివారం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చంద్రబాబును కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలని మునిరత్నం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్