నెత్తం కండ్రిగ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం

68చూసినవారు
నెత్తం కండ్రిగ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం
నగరి మండలం నెత్తం కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మజ, ఉపాధ్యాయులు కే బాబు, రామరాజు, సుమతి, వి. ఎల్ బాబు, నాదముని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్