ఘనంగా ముద్దుకృష్ణమ నాయుడు జయంతి

68చూసినవారు
నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తండ్రి, దిగువంత నేత, మాజీ మంత్రి ముద్దు కృష్ణమ్మ నాయుడు జయంతి సందర్భంగా పుత్తూరు టిడిపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి మాట్లాడుతూ. 34 ఏళ్ళ రాజకీయం ప్రస్థానంలో నియోజకవర్గానికి, జిల్లా అభివృద్ధికి ముద్దుకృష్ణమ్మ నాయుడు ఎంతగానో కృషి చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్