నగరి సీఐగా ఎం.మహేశ్వర్‌

70చూసినవారు
నగరి సీఐగా ఎం.మహేశ్వర్‌
నగరి సీఐగా ఎం. మహేశ్వర్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరలో సీఐగా ఉన్న సురేష్‌ బదిలీపై పుట్టపర్తి రూరల్‌కు వెళ్లడంతో పీటీసీ కళ్యాణ్‌ డ్యామ్‌ నుంచి బదిలీపై నగరి సీఐగా మహేశ్వర్‌ విచ్చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చొరవచూపుతానని, ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్ఠి సారిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్