వడమాల పేటలో పర్యటించిన ఎమ్మెల్యే

66చూసినవారు
వడమాల పేటలో పర్యటించిన ఎమ్మెల్యే
ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పలు ప్రాంతాలలో మంగళవారం నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వడమాలపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చీమలవారి వంక కాజ్వేను పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేపట్టి వాహనాలు రాకపోకలు పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్