వైభవంగా నందీశ్వర స్వామికి శని ప్రదోష పూజలు

58చూసినవారు
వైభవంగా నందీశ్వర స్వామికి శని ప్రదోష పూజలు
నగరి మున్సిపాలిటీ కీళ్ళపట్టు గ్రామంలో వెలసివున్న శ్రీ అరుల్మిగు త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో.. శనివారంసాయంత్రం నందీశ్వర స్వామికి శని ప్రదోష పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ద్రవ్యములతో పాలు ,పెరుగు ,చందనం ,తేనె ,పంచామృతం ,యన్నీరు ,పన్నీరులతో అభిషేకం చేసారు. వివిధ రకాల పుష్పములతో అలంకారం ,దూపధీప నైవేద్యం ,తదనంతరం ఉత్సవామూర్తులను నందీశ్వర స్వామి పై ఆలయంలోనే మూడు ప్రదక్షిణలు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్