తులసినాథంనాయుడుకు గిడుగు పురస్కారం

64చూసినవారు
తులసినాథంనాయుడుకు గిడుగు పురస్కారం
తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసినాథంనాయుడు గిడుగు జాతీయ పురస్కారానికి ఎంపికయ్యా రని నిర్వాహకులు బిక్కి కృష్ణ తెలిపారు. శనివారం ఆ మేరకు ఆయనకు ఆహ్వానం పంపారు. ఈ నెల 29న తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలో గిడుగు జయంతి వేడుకలు చేపట్టనున్నారు. ఆ సందర్భంగా పురస్కారాన్ని అందుకోనున్నారు. తెలుగుభాషకు చేస్తున్న సేవలు గుర్తించి జాతీయ పురస్కారం అందిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్