పలమనేరు: ఎమ్మెల్యే ఇంట గొబ్బెమ్మ పాటల సందడి

67చూసినవారు
సంక్రాంతి ముగింపు సందర్భంగా మండలంలోని కెలవాతి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంట్లో శుక్రవారం గొబ్బెమ్మ పాటల సందడి నెలకొంది. పల్లెటూరు పాటలు ఆకట్టుకోవడంతో ఎమ్మెల్యే కుటుంబీకులు ఆసక్తిగా, ఆనందంతో విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ జానపద కళలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబీకులు, స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్