VIRAL VIDEO: జనసేన తరఫున బుల్లిరాజు ప్రచారం

76చూసినవారు
AP: తాను పవన్ కళ్యాణ్ అభిమానినని ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ బుల్లిరాజు (రేవంత్) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచారం చేశానని అన్నాడు. దాంతో అప్పటి ప్రచారం వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వీడియోలో బుల్లిరాజు ‘ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైకిల్, గ్లాస్ గుర్తుకు ఓటేయాలండి’ అని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్