మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష ఇంటికి చేరుకున్న పోలీసులు

66చూసినవారు
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జోరు అందుకుంటుంది. ఇప్పటి వరకు చోటా నేతలను విచారించిన పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష ఇంట్లో సోదాలకు సిద్ధమయ్యారు. స్థానిక పిటియం రోడ్ శివాలయం ఎదురుగా ఉన్న ఆయన ఇంటికి రెండవ పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన రాగానే సోదాలు నిర్వహించాలని వేచి చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్