రాష్ట్రంలో ఉన్న దేవాలయాలలో ప్రముఖమైన దేవాలయం కాణిపాకం

66చూసినవారు
రాష్ట్రంలో గుర్తింపు ఉన్న దేవాలయాలలో ప్రముఖమైన దేవాలయం కాణిపాకం అని స్పీకర్ అయ్యన్నపాత్రులు తెలిపారు. శుక్రవారం స్వామి వారి దర్శన అనంతరం ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నప్పుడు కాణిపాకం ఆలయానికి దర్శనం కోసం వస్తున్నట్లు చెప్పారు. కాణిపాకం ఆలయం గురించి ఒరిస్సా రాష్ట్రంలో చర్చించుకుంటున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్