కాణిపాకం: శ్రీ వరసిద్ధిని సేవలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి

82చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్