చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100% ఉత్తీర్ణత

76చూసినవారు
చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100% ఉత్తీర్ణత
చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రకటించిన ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ జయప్రకాష్ మంగళవారం సాయంత్రం తెలియజేశారు మొత్తం 27 మంది విద్యార్థులు హాజరు కాగా 27 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్