నియోజకవర్గంలో ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షం

68చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి నియోజకవర్గంలోని వాతావరణం లో బాగా మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ పగటిపూట ఉష్ణోగ్రతల్లో మాత్రం ఏ మాత్రం మార్పు లేకుండా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్