అరబిక్ కాలేజీలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

68చూసినవారు
అరబిక్ కాలేజీలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
పుంగనూరు పట్టణ దారుల్ హుదా అరబిక్ కళాశాలలో భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు అగ్నిమాపక స్టేషన్ అధికారి ఎన్. సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో విద్యార్థుల పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా, సుబ్బరాజు గారు తన అమూల్యమైన విషయాలను అందరితో పంచుకోవడంతో పాటు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అగ్నిమాపక చర్యను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్