లయన్స్ క్లబ్ కు 12 అవార్డులు ప్రధానం

58చూసినవారు
ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను పుంగనూరు లయన్స్ క్లబ్ కు మంగళవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో 12 అవార్డులు వచ్చినట్టు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ శివ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన పర్యావరణ పరిరక్షణ, డయాలసిస్, హెల్త్ క్యాంపులు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు గుర్తింపుగాఈ అవార్డులు రావడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్