బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలి

84చూసినవారు
బడి ఈడు పిల్లలు బడికి వెళ్లాలి
బడి ఈడు పిల్లలందరూ బడులలోనే ఉండాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు, ఏ ఎల్ ఎస్ కోఆర్డినేటర్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన సోమల, సదుం మండల కేంద్రాలలో ని పలు దుకాణాలను, పెట్రోల్ బంకులు, హోటల్లు, మెకానిక్ షెడ్లలో వారు శుక్రవారం తనిఖీ చేశారు. బాల కార్మికులను పనులలో పెట్టుకోరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్