కొత్తపేటలో టిడిపి సంబరాలు

56చూసినవారు
కొత్తపేటలో టిడిపి సంబరాలు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కొత్తపేటలో బుధవారం టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్