పవన్ గెలవగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఇద్దరు హీరోలు?

60చూసినవారు
పవన్ గెలవగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఇద్దరు హీరోలు?
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 71 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాన్ గెలిచినట్లు వార్తలు రాగానే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వెంటనే తమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో ఈ ఇద్దరు హీరోలు రాసుకుని తిరిగారని సమాచారం. ఆ ఇద్దరి హీరోల పేర్లు మాత్రం బయటకు రాలేదు.

సంబంధిత పోస్ట్