చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన రజనీకాంత్‌

74చూసినవారు
చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన రజనీకాంత్‌
ఏపీ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా సినీ నటుడు రజనీకాంత్‌ సైతం చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీయే కూటమితో పాటు, ‘ప్రియమైన నరేంద్రమోదీ జీ’ అంటూ ఆయనకు కూడా శుభాభినందలు తెలిపారు.

సంబంధిత పోస్ట్