చంద్రగిరి: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి మృతి

64చూసినవారు
చంద్రగిరి: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి మృతి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని శనివారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరుగు పయనమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్