చంద్రగిరి: దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

83చూసినవారు
చంద్రగిరి: దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ ప్రారంభమైన దర్శన టికెట్లు క్యూ లైన్ లలో 4 మంది భక్తులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. దీనిపై స్పందిస్తూ చంద్రగిరి వైసీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహీత్ రెడ్డి చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు టిటిడి పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. గత ఐదు సంవత్సరాలలో ఇటువంటి అసౌకర్యాలు జరగలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్