చంద్రగిరి: నాగాలమ్మకు పూజలు చేసిన సీఎం

57చూసినవారు
చంద్రగిరి మండలం నారావారిపల్లెలో కుల దేవత నాగాలమ్మను సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలో ఉన్న తల్లిదండ్రుల సమాధులకు వెళ్లి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్